04-06-2025 11:28:44 PM
కల్లూరు (విజయక్రాంతి): మరమ్మత్తుల కారణంగా ఉదయం 8 గంటల నుండి 02:00 గంటల వరకు కల్లూరు సబ్ స్టేషన్(Kallur Sub Station) పరిధిలోని కప్పుల బంధం, పేరువంచఫీడర్, ముగ్గు వెంకటాపురం పేరువంచ కప్పల బంధం గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది, కావున వినియోగదారులు సహకరించగలరని విద్యుత్ శాఖ వారు తెలిపారు.