29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

ఇంటర్ ఫలితాల్లో ప్రగతి జూనియర్ కళాశాల విజయఢంకా

25-04-2025 02:09 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 24 ( విజయ క్రాంతి ): ఇంటర్ ప్రథమ,  ద్వితీయ సంవత్సర  ఫలితాలలో నల్లగొండ పట్టణంలోని ‘ప్రగతి జూనియర్ కళాశాల‘ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి విజయ డంకా మోగించారు. కళాశాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఎం.పి.సి. విభాగంలో 1000 మార్కులకు గాను వి. మీనాక్షి 995, నజ్రాతజ్ ్మన్ 993, జె. మధులత - 993, ఎమ్. మనీష్ - 993, ఎమ్ అజయ్ కుమార్ 993, పి. సింధూ 992, వై. గీతా 992, పి. హాసిని- 992, ఎ. ప్రసన్న- 992, బి. భవాని- 992, సిహెచ్. సిరి- 992, కె. జాహ్నవి- 992, బి. కల్యాని- 992 ఇదే విధంగా పది మంది విద్యార్థులు 991 మార్కులు, పద్నాలుగు మంది విద్యార్థులు 990 మార్కులు సాధించారు. బై.పి.సి. విభాగంలో కె. ఉ జ్వల - 994, బి. భువనేశ్వరి 991, ఈ. అక్షయ 991 మార్కులు సాధించారు.

ప్రథమ సంవత్సరంలో ఎం.పి.సి. విభాగంలో 470 మార్కులకు గాను జి. అనూశ్రీ - 468, కె. సాత్విక్ -467, 2. - 467, 3. - 467, 2. - 467, 3. 33 - 467, 3. - 467, 3. 467, పి. భువిశ్రీ - 467, పి. హంసికాస్నిగ్ధ - 467, ఎన్. రేణుక 467 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ -స్థానంలో నిలిచారు. బై.పి.సి. విభాగంలో ఎమ్. ఉషాశ్రీ 435, ఎ. సాయిఅక్షర 435, ఎమ్ డి. ఐషా బుటుల్ 435 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాల విద్యార్థులందరినీ, కళాశాల చైర్మన్ చందాకృష్ణమూర్తి మరియు డైరెక్టర్లు శ్రీ. ఎ. నరేందర్ బాబు, శ్రీ ఎన్. శశిధర్రావు, శ్రీ చందా శ్రీనివాస్, శ్రీ పైళ్ళ రమేష్రెడ్డి మరియు అధ్యాపకబృందం అభినందనలు తెలిపారు.