8 June, 2026 | 6:36 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

కలెక్టర్ కార్యాలయానికి పోటెత్తిన దరఖాస్తులు

08-06-2026 05:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అడిషనల్ కలెక్టర్ల లు వెంకటేశ్వర్ కిషోర్ కుమార్ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు తరలివచ్చి వారి వారి సమస్యలను దరఖాస్తుల రూపంలో కలెక్టర్కు సమర్పించారు. జనంతో కలెక్టర్ కార్యాలయం కితకితలు లాడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.