calender_icon.png 27 December, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహణ

27-12-2025 04:42:18 PM

సిద్దిపేట కలెక్టరేట్: ఈనెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.