19 March, 2026 | 2:32 AM

సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ముందస్తు ఉగాది వేడుకలు

19-03-2026 12:49 AM

అలంపూర్, మార్చి 18: ఎర్రవల్లి మండల కేంద్రంలోని సరస్వతి ఇంటర్నేషనల్ (సిబిఎస్‌ఈ) స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలను విద్యార్థుల సమక్షంలో స్కూలు యాజమా న్యం ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాల ప్రాంగణంలో  తెలు గు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నారులు వేషధారణ ఆకట్టుకున్నా యి. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ మ ధులిక గోవర్ధన్ రెడ్డి ఉగాది యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్య క్రమం లో చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ వీర శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.