14 April, 2026 | 1:23 PM

Breaking News

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •  

తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

26-06-2025 01:04 AM

ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ 

కామారెడ్డి, జూన్ 25,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం తాగునీటి పైపులు చెడిపోయినందున దాని మరమ్మతులు చేపించారు. ఈ విషయమై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సందర్శించి వర్షాకాలం ను దృష్టి లో పెట్టుకొని పైప్ లైన్లు ఎక్కడ లీకేజీ కాకుండా తాగునీటి కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు.