28 August, 2026 | 7:51 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •   విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి   •  

విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి

28-08-2026 07:20 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి):  సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల గ్రామంలో  విద్యుత్ షాక్ తో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ ఐ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... దిర్శించర్ల గ్రామానికి చెందిన బట్టు.సతీష్, తండ్రి భూషయ్య వయస్సు 42 సంవత్సరాలు, దిర్శించర్ల గ్రామ శివారులోని ఇటుక బట్టీల వెనుక, రైతు వ్యవసాయ పొలానికి చెందిన ట్రాన్స్ఫార్మర్, మరమ్మత్తు చేస్తూ ఉండగా విద్యుత్ ప్రసరించడంతో షాక్ తగిలి మరణించడం జరిగింది. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.