9 April, 2026 | 8:28 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

నాణ్యమైన భోజనం అందించాలి

30-11-2024 12:52 AM

విద్యాకమిషన్ సభ్యురాలు జ్యోత్స్నరెడ్డి

గజ్వేల్/కొండపాక, నవంబర్29: పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించా లని విద్యా కమిషన్ సభ్యురాలు జ్యోత్స్నారెడ్డి సూచించారు. శుక్రవారం మర్కూక్, కుకునూర్‌పల్లి మండలాల్లోని మోడల్ పాఠశాల, జడ్పీహెచ్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో ఆమె మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాలల్లోని పరిసరాలను, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులు జీనత్, డీఈవో ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.