10-12-2025 12:34:22 AM
ములకలపల్లి, డిసెంబర్ 9(విజయ క్రాంతి):తాళ్ల పాయి పంచాయతీలోని రింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బయటి భద్రమ్మ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందా రు. బీఆర్‌ఎస్ మండల నాయకులు గడ్డం ఉదయ్ ఆమె మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కార ఖర్చులకు గాను కుటుంబ సభ్యులకు రూ. 2000 ఆర్థిక సహాయం అంద జేశారు. ఆయనతోపాటు బిఆర్ ఎస్ మం డల నాయకులు కోండ్రు సుందర్రావు, గ్రామ పెద్దలు జోగులు,చిరుమప్ప తదితరులు ఉన్నారు.