3 July, 2026 | 11:38 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

పుణె ఎయిర్‌పోర్టుకు జగద్గురు తుకారాం మహారాజ్ పేరు

24-09-2024 02:28 AM

ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మహారాష్ట్ర క్యాబినెట్

ముంబై, సెప్టెంబర్ 23: మహారాష్ట్రలోని పుణె అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ను మార్చుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పుణె ఎయిర్‌పోర్ట్ పేరును జగద్గురు తుకారాం మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ తీర్మాన ఆమోదం కోసం కేంద్రానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. పౌర విమా నయాన సహాయమంత్రి మురళీధర్ మహో ల్ ఈ ప్రతి పాదన చేయగా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.