23-11-2025 01:10:52 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాపు కార్యాలయంలో పుట్టపర్తి సత్యసాయి 100 సంవత్సరాల జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సత్యసాయి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి భజన కన్వీనర్, ఖానాపూర్ ఎంపీఓ, సీహెచ్ రత్నాకర్ రావు, బలాస్తు రాజేశ్వర్, చింతపండు సత్తయ్యలు, ఎమ్మెల్యే చేత కేక్ కట్ చేయించారు.