23 May, 2026 | 4:52 AM

క్వాల్ కామ్ బంపర్ ఆఫర్.. స్నాప్ డ్రాగన్ చిప్

21-08-2024 02:42 PM

శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ Snapdragon 7s Gen3  అనే మొబైల్ ప్లాట్ ఫామ్ ను ప్రవేశ పెట్టారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరలోనే మార్కెట్ లో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లో పలు అధునాతన ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. జెనరేటివ్ ఏ ఐ, మొబైల్ గేమింగ్,కెమెరా, వీడాయో తదితర  సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. లార్జ్ లాంగ్వేజ్ మాడల్ లకు సపోర్ట్ చేసేలా Baichuan-7B, Llama2 at1B తదితర పారామీటర్లున్న   ఈ  సరికొత్త  ప్లాట్ ఫామ్ లో భాగంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని తెలిపారు.