2 July, 2026 | 4:42 PM

Breaking News

చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •   బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ   •   ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •  

అర్హతగల ప్రతిఒక్కరికి రాజీవ్ యువవికాసం

30-05-2025 12:29 AM

- ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ మే 29 (విజయక్రాంతి); అర్హత గల ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధి చేకూరేలా సంబంధిత అధికారులు చర్యలు తీసు కోవాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత మున్సిపల్ ఎంపీడీవో అధికారులతో రాజు యువ వికాసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను పథకం అమలుపై సమీక్ష జరిపారు.

అత్యంత నిరుపేద యువత యొక్క దరఖాస్తులను ముందు వరసలో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, ఎంపీడీవో కోటేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.