28 August, 2026 | 5:41 AM

టీజీ ఆర్టీసీకి రాఖీ పండుగ

28-08-2026 12:00 AM

నిర్మల్ ఆగస్టు 27 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని సోదరులకు రాఖీలు కట్టేందుకు సోదరీమణులు వెళ్లడంతో గురువారం బస్టాండ్ రద్దీతో కనిపించింది. ఈ బస్సు చూసిన మహిళలతో కిక్కిరిసిపోయింది. మహిళలు తమకు కావలసిన రాఖీలు, స్వీట్లు కొనుక్కొని ఆయా గ్రామాలకు బయలుదేరారు. నిర్మల్ ఖానాపూర్ ఆదిలాబాద్ భైంసా తదితర రూట్లో బస్సులు లేక మహిళలు ఇబ్బంది పడ్డారు.