1 June, 2026 | 11:09 AM

Breaking News

సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •   ప్రజాసంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించిన సీపీఎం   •   ఛాంపియన్స్ ఆర్‌సీబీ   •  

నేడు జిల్లాకు రామచందర్‌రావు రాక

13-04-2026 01:17 AM

నిర్మల్ ఏప్రిల్ 13 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీ రామచంద్రరావు సోమవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ తెలిపారు. ఖానాపూర్ మున్సిపాలిటీ బిజెపి కైవసం చేసుకోవడంతో అక్కడ విజయోత్సవ సభ ఉంటుందన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ నిర్మించ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.