calender_icon.png 22 December, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లా పెన్షనర్స్ సంఘం జిల్లా సహ అధ్యక్షుడిగా రామడుగు మారుతి రావు

22-12-2025 12:00:00 AM

మంథని డిసెంబర్ 21 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా పెన్షనర్స్ సంఘం జిల్లా సహా అధ్యక్షునిగా మంథని కి చెందిన రామడుగు మారుతి రావు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా మంథని పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు అవధాని మోహన శర్మ, కార్యదర్శి చంద్రుపట్ల సుధాకర్ రెడ్డి, కోశాధికారి కొమ్రోజు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, సభ్యులు మారుతీ రావు కు శుభ అభినందనలు తెలియజేశారు.