22-12-2025 12:00:00 AM
మునిపల్లి, డిసెంబర్ 21: మండల పరిధిలోని బుదేరా చౌరస్తా నుంచి మునిపల్లి చౌర స్తా సమీపంలో మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ మ్యాన్ హోల్ కోసం ఎన్నో ఏళ్లుగా తవ్విన గుం త ఆశాఖ అధికారులు మూసి వేయడంలేదు. ఈ గుంత బుదేరా, మునిపల్లి మెయిన్ రోడ్డుపై ఉండడంతో ఎవరైనా ఆ గుంతలో పడితే మాత్రం అంతే.. ప్రమాదం తప్పదు మరి.. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తవ్విన మిషన్ భగీరథ పైప్ లైన్ మ్యాన్ వాల్ మూసి వేయాలని పలువురు కోరుతున్నారు.