30 June, 2026 | 11:30 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సుంకిశాల పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి

29-06-2025 05:22 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో ఆదివారం పాలఉత్పత్తి దారుల సహకార సంఘం ఎన్నికలను ఎన్నికల అధికారి పోలేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా బొక్క రామకృష్ణారెడ్డినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా నూతన డైరెక్టర్లుగా పోలేపల్లి బాలకృష్ణ, గూడూరు నర్సిరెడ్డి ఎన్నుకున్నారు.