calender_icon.png 15 May, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్ సెట్లో ప్రతిభ కనబర్చి రాంనగర్ విద్యార్థి రూఫస్

12-05-2025 01:02:53 AM

ఎప్ సెట్ ఇంజనీరింగ్ విభాగంలో  రూపస్‌కు 4033 ర్యాంక్

ముషీరాబాద్, మే 11 (విజయక్రాంతి) : రాంనగర్ కు చెందిన ఏ. రూ ఫస్ ఎప్ సెట్ ఇంజనీరింగ్ విభాగంలో 4033 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆయనను వారి తల్లిదండ్రులు ఎ.ప్రేమ్ సాగర్, విక్టోరియా, కాలేజీ ఉపాధ్యాయులు అభి నందిస్తూ స్వీట్లు తినిపించారు.

రూ ఫస్ మాట్లాడుతూ... సివిల్ ఇంజనీరింగ్ రంగంలో రాణిస్తూ భారీ ప్రా జెక్టుల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో చదువుతున్నాను. ఉపాధ్యాయులు, తల్లిదం డ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించానని అన్నాడు.