13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పూడూరులో ముగ్గుల పోటీలు

13-01-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, జనవరి 12(విజయ క్రాంతి): సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా పూడూరు ఉన్నత పాఠశాలలో బిజెపి సీనియర్ నాయకులు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పండగ సంస్కృతి సంప్రదాయాలు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి జాకాట ప్రేమ దాస్, సీనియర్ నాయకులు చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి, పద్మాక్షి, బొజ్జ వంశీధర్ రెడ్డి, అవినాష్ చారి, జకట బాబు రాజు, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.