15 June, 2026 | 1:18 PM

Breaking News

కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •  

రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్ ఆకస్మిక తనిఖీ

05-02-2026 05:49 PM

అశ్వాపురం, ఫిబ్రవరి 5 ,(విజయక్రాంతి):మండల పరిధిలోని పాములపల్లి, మిట్టగూడెం, జగ్గారం, అశ్వాపురం గ్రామాల్లోని రేషన్ దుకాణాలతో పాటు మండల కేంద్రంలోని ఎంఎల్ఎస్ పాయింట్‌ను గురువారం అసిస్టెంట్ కలెక్టర్, తహసీల్దార్ సౌరబ్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ పంపిణీ ప్రక్రియపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ నిర్వాహకులు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మిట్టగూడెంలోని హైస్కూల్‌ను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు.