4 July, 2026 | 7:47 AM

శిక్షణ డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ

29-09-2025 06:03 PM

కలెక్టర్ ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన రవితేజ సోమవారం కామారెడ్డి జిల్లాలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ గా నియామకమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మర్యాదపూర్వకంగా పూల మొక్కను అందజేశారు.