calender_icon.png 5 August, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రవీందర్‌రావు

01-08-2025 12:45:42 AM

నాగల్ గిద్ద, జూలై 31:  పీఆర్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాగల్ గిద్ద మండలం కారముంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై  విశ్వాసం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పిం చిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల గం దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాణ య్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రభు, జిల్లా గౌరవ అధ్యక్షులు తులసి రామ్ రాథో డ్, రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలకు, నాగల్ గిద్ద, మనూరు మండల అధ్యక్ష, కార్యదర్శులకు నారాయణ ఖేడ్ జోన్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.