ఆటవిడుపు...
15-05-2024 02:25 AM
గత ౨౦ రోజులుగా పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రజల మధ్య గడిపిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు.. పోలింగ్ ముగియడంతో సేదతీరుతున్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్.. తన అల్లుడు శ్రీనిక్‌బాబుతో కలిసి కరీంనగర్‌లో బైక్‌పై బేకరీకి వెళ్లారు. స్నాక్స్ తింటూ సరదాగా గడిపారు.
కరీంనగర్, మే౧౪ (విజయక్రాంతి)




