calender_icon.png 9 August, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్ క్రాస్ సొసైటీ సేవలను బలోపేతం చేయాలి

07-08-2025 12:28:02 AM

అయిజ ,ఆగస్టు 06:రెడ్ క్రాస్ సొసైటీ సే వలను మరింత బలోపేతం చేసి అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యేందుకు కృషి చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొ సైటీ తెలంగాణ రాష్ట్ర విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు అన్నారు.

బుధవారం ఆ యనను జోగులాంబ గద్వాల రెడ్ క్రాస్ సొ సైటీ జిల్లా వైస్ చైర్మన్ తాహేర్ హైదరాబాదులోని రెడ్ క్రాస్ కార్యాలయంలో  మర్యా దపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త భరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.