2 July, 2026 | 2:51 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

సైనిక్ స్కూల్ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి

29-09-2024 02:42 AM

టీజీఎస్‌టీసీఈఏ అధ్యక్షుడు సంతోష్‌కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఇతర రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లలో చదివే తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీజీఎస్‌టీసీఈఏ) అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ కోరారు. గత విద్యాసంవత్సరంలో ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించిందని, ఈసారి కూడా భరించాలని విజ్ఞప్తిచేశారు. గత ఏడాది ఫీజు చెల్లించిన అధికారులు.. ఈ సంవత్సరం ఇవ్వబోమని చెప్పడం సరికాదని తెలిపారు.