02-07-2025 01:26:33 AM
సీఎస్‌ను కోరిన టీఎన్జీవో నేతలు
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): పెండింగ్ బకాయిలతోపా టు ఆర్థికేతర సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎస్ రామకృష్ణారావును టీఎన్జీవో నేతలు మారం జగదీశ్వర్, ముజీబ్‌లతోపాటు మరికొందరు నేతలు మంగళవారం సచి వాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల రూ.700 కోట్ల నిధులను విడుల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కొన్ని రోజు ల క్రితం పెండింగ్ బకాయిల్లో రూ. 180 కోట్లను విడుదల చేయగా మిగిలిన బకాయిలను సైతం విడుదల చేయాలని కోరారు.