4 May, 2026 | 4:56 PM

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి

04-05-2026 03:25 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ డా.బీఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం  సుల్తానాబాద్  తహసీల్దార్ కు పట్టణంలోని సుభాష్ నగర్ లో ఉన్న 779 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 10 గుంటల భూమి ని కేటాయించమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సర్వే నిర్వహించి భూము కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ  ఇచ్చారని వారు తెలిపారు,