18 July, 2026 | 6:08 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

బంగ్లా దిగుమతులపె ఆంక్షలు

18-05-2025 12:52 AM

దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై పోర్ట్ ఆంక్షలు

న్యూఢిల్లీ, మే 17: బంగ్లాదేశ్‌కు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఊహించని షాక్ ఇచ్చింది.  దేశం నుంచి దిగుమతి అవుతున్న దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వస్తువులపై పోర్ట్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేశారు. ‘బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై పోర్టు ఆంక్షలు విధిం చాం.’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేసే డీజీఎఫ్‌టీ ఒక ప్రకటన ను విడుదల చేసింది. భారత్ మీదుగా భూటాన్, నేపాల్ వంటి దేశాలకు ఎగుమతయ్యే వస్తువులకు ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొన్నారు.