calender_icon.png 24 July, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ డీఎస్పీకి రివార్డ్

23-07-2025 10:09:09 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఏసీబీ డీజీపి విజయ కుమార్ చేతుల మీదుగా అద్భుత పనితీరు కనబరిచినందుకు ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్(ACB DSP Y. Ramesh) అవార్డు అందుకున్నారు.  అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు డిజిఈ రివార్డ్ అందజేశారాని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే విధమైన ప్రతిభ కనబరుస్తామని తెలిపారు.