23 May, 2026 | 3:18 AM

మలిశెట్టి రాంబాబుకి ఘన నివాళులు

23-05-2026 01:54 AM

అర్పించిన టీజీఐడీసీ చైర్మన్ మువ్వా

సత్తుపల్లి, మే 22 (విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణం  జూపల్లి కంటి హాస్పిటల్ రోడ్ నందు మలిశెట్టి రాంబాబు  ఇటీవల మరణించగా చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన టి జి ఐ డి సి  ఛైర్మెన్ మువ్వా విజయబాబు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా  అభిమానులు పాల్గొనడం జరిగింది.