కరీంనగర్ బస్‌స్టేషన్లో ప్రయాణీకుల రద్దీని పరిశీలించిన ఆర్‌ఎం
09-06-2026 12:00 AM
ముకరంపుర, జూన్ 8 (విజయక్రాంతి): నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్‌లో వివిధ రూట్లలో ప్రయాణీకుల రద్దీ ని సోమవారం ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు పరిశీలించారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన న్ని బస్సులు ఏర్పాటు చేయాలని బస్‌స్టేషన్ సూపర్వైజర్ రామకృష్ణకు సూచించారు.






