calender_icon.png 28 January, 2026 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన ఆర్ఎంపీల డివిజన్ అధ్యక్షుడు డా. వీరచారి

28-01-2026 02:00:39 PM

ముత్తారం జనవరి 28 (విజయక్రాంతి): మంథని బుధవారం లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును మంథని ఆర్ఎంపీల సంఘం డివిజన్ అధ్యక్షుడుగా ముత్తారం మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసివోజ్జల వీరాచారి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ విదేశీ పర్యటన ముగించుకొని మంథినికి వచ్చిన సందర్భంగా మర్యాద ఎప్పుడు కలిసి శాలువాతో సన్మానించారు.