calender_icon.png 28 November, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

28-11-2025 12:48:52 PM

ద్విచక్ర వాహనదారుడు  మృతి 

పెద్దపల్లి,(విజయక్రాంతి): గోదావరిఖని-పెద్దపల్లి ప్రధాన రహదారి(Godavarikhani Peddapalli main road)పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం దారు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి మండలం అందుగులపల్లి ప్రధాన రహదారి పై  పిడుగు గోపాలు (40) తన ద్విచక్ర వాహనం పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది దిందో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోపాల్ ఎన్ టిపిసి లో కాంట్రాక్టు వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు.