20 April, 2026 | 6:07 AM

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం..

08-12-2024 11:53 PM

ఒకరికి తీవ్ర గాయాలు...

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి ఎక్స్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వెనకాల నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ట్రాఫిక్ పోలీసులు గాయాలు పాలైన అతన్ని హుటాహుటిన దగ్గర్లోని దవాఖానాకు తరలించారు.