calender_icon.png 26 December, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం

26-12-2025 12:04:23 PM

హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో(Kondagattu Ghat Road) శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు ఘాట్ రోడ్డు దిగుతున్న ఆటో సైట్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.