17 April, 2026 | 8:08 AM

రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

02-06-2025 12:03 AM

రాంనగర్ కార్పొరేటర్ కే రవి చారి

ముషీరాబాద్, జూన్1 (విజయక్రాంతి): రోడ్డు నిర్మాణ పనులను ఫలితంగా పూర్తిచే సి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాంనగర్ కార్పొరేటర్ కే. రవి చారి అధికారులను కోరారు. ఈ మేరకు ఆదివా రం రాంనగర్ డివిజన్ లోని బాగ్లింగంపల్లి సో ఫ్యాక్టరీ లైన్లో పోచమ్మ టెంపుల్ వద్ద రో డ్డు మరమ్మతు పనులు జపం జరుగుతున్నాయని, వాటిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన జిహెచ్‌ఎంసి ఏఈ వినోద్, డి.ఈ గీత లను కోరారు. రోడ్డు నిర్మాణ పనులు జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కా ర్యక్రమంలో బిజెపి నాయకులు ఉపేందర్, శ్రీనివాస్, జక్క శ్రీను, బీరయ్య పాల్గొన్నారు.