28 July, 2026 | 1:20 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ప్రగతి ప్రణాళికలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

13-04-2026 02:15 PM

లక్ష్మణ చందా (విజయ క్రాంతి): లక్ష్మణ చందా మండలంలోని చామన్ పెల్లి గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో 99 రోజుల ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక లో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయిట్ల లక్ష్మి సుదర్శన్ ఉప సర్పంచ్ గంగారెడ్డి వార్డు సభ్యులు ఆశ వాలంటీర్ అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎం వార్డు సభ్యులు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు