చిరు జల్లులకే బురదమయంగా రోడ్లు..
21-07-2026 01:06 AM
ప్రజలకు తప్పని తిప్పలు
బేల, జూలై 20 : ఇటీవల కురిసిన తేలిక పాటి వర్షానీకే ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారింది. రోడ్డంతా పెద్ద గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవ ర్లు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణిస్తుండ గా, దెబ్బతిన్న రహదారి కారణంగా ప్రమాదాల ము ప్పు పెరిగింది. స్థానికులు వెంటనే రోడ్డు మ రమ్మత్తులు చేపట్టి, నిల్వ నీరు తొలగించి, ప్ర జలకు సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనిసంబంధితఅధికారులనుకోరుతున్నారు.






