23 June, 2026 | 5:04 AM

సెమీస్‌లో సహజ

23-06-2024 01:26 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ ఐటీఎఫ్ టోర్నీ సెమీస్‌కు చేరి సత్తాచాటింది. అమెరికాలోని కాన్సస్ వేదికగా జరుగుతున్న యూఎస్‌ఏ 27ఏ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 6 6 ఒలీవియా లిన్సెర్ (పోలాండ్)పై విజయం సాధించింది. అంతకు ముందు అమెరికాకు చెందిన ఫోర్స్‌పై 6 6 హాంగ్ యీ కాడీ వాంగ్ (హాంకాంగ్)పై 6 1 6 విజయాలు సాధించింది.