17 April, 2026 | 7:12 PM

కల్వకుర్తి డీఎస్పీగా సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి

24-06-2025 12:11 AM

కల్వకుర్తి జూన్ 23 : కల్వకుర్తి డిఎస్పిగా సాయి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిజిపి ఆఫీసు లో కం ట్రోల్ రూమ్ పర్యవేక్షించే చీఫ్ ఆఫీసర్ గా పనిచేసిన ఆయన బదిలీపై కల్వకుర్తికి వచ్చా రు. ఇప్పటి వరకు కల్వకుర్తి డిఎస్పీగా పనిచేసిన పల్లె వెంకటేశ్వర్లు డిజిపి ఆఫీస్ కి బదిలిపైవెళ్లారు.