calender_icon.png 3 July, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఎస్సైగా సైదులు బాధ్యతల స్వీకరణ

03-07-2025 01:20:33 AM

  జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 02: జాజిరెడ్డిగూడెం మండల నూతన ఎస్త్స్రగా 2012 బ్యాచ్ కు చెందిన ఈ సైదులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఇంతకాలం ఇక్కడ ఎస్త్స్రగా పనిచేసిన సీహెచ్ బాలకృష్ణ నల్గొండ వీఆర్ కు బదిలీపై వెళ్లారు.సూర్యాపేట పట్టణ ఎస్త్స్రగా పనిచేస్తూ సైదులు బదిలీపై మండలానికి వచ్చారు.ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.