15 July, 2026 | 1:01 AM

తరలో ఉపాధ్యాయుల ఏకీకృత సరీసు రూల్స్‌కు మోక్షం

09-06-2024 01:57 AM

శాసనమండలి సభ్యుడు కూర రఘోత్తమరెడ్డి

జగిత్యాల, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ర్టపతి ఉత్తరుల దారా తరలోనే ఉపాధ్యాయుల ఏకీకృత సరీసు రూల్స్ కు మోక్షం లభిస్తుందని, తదారా మండల వి ద్యాశాఖ అధికారుల పోస్టులు భర్తీ అవుతాయని శాసనమండలి సభ్యులు కూర రగోత్త ము రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో శనివా రం పీఆర్టీయూ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదరులు యాల్ల అమర్నాథ్ రెడ్డి, బో యిని పెల్లి ఆనంద్‌రావు ఆధర్యంలో నిరహించిన ప్రతిభ అవార్డుల ప్రదానానికి ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జాలి మహేందర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాసరావు, కిషన్‌పాల్గొన్నారు.