13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఇసుక డంపులు సీజ్

31-03-2026 12:29 AM

అయిజ మార్చి 30 అయిజ మండలంలోని పులికల్ గ్రామంలో అనుమతులు లే కుండా అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపు స్థావారాలపై నమ్మదగిన సమాచారం మేరకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, మండల రెవెన్యూ అధికారి రఘునాథ్ రెడ్డి వెళ్లి ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగిందని ఆర్ఐ తెలియజేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిలువ చేస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.