calender_icon.png 18 August, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

18-08-2025 05:02:18 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం పెద్ద నాగారం గ్రామంలో ఘనంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన గ్రామ బహుజన, కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ... సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ బహుజన హక్కుల కోసం బహుజనులంత ఒక్కతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు.