30 March, 2026 | 8:33 PM

HPV టీకా పంపిణి శిబిరం ప్రారంభించిన సర్పంచ్

30-03-2026 06:57 PM

దోమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వం  నిర్వహిస్తున్న గర్భశయ ముఖ కాన్సర్ నివారణ టీకా (HPV) పంపిణి శిబిరాన్ని సామజిక ఆరోగ్య కేంద్రం, దోమకొండలో గ్రామ సర్పంచ్ ఐరేణి నర్సయ్య  ప్రారంభించారు. సోమవారం 34 మంది బాలికలకు హెచ్పివి టీకా ఇవ్వడం జరిగింది.14 నుండి 15 సంవత్సరాల బాలికలందరు ఇట్టి టీకా తీసుకోవాలని డిఎంహెచ్ఓ రాంరెడ్డి తెలిపారు. ఇట్టి కార్యకరములో chc సూపెరండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, బీబీపేట్ వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్, మాజీ జడ్పీటీసీ తిర్మల్ గౌడ్, ఉపర్పంచ్ బొమ్మేర శ్రీనివాస్,  దోమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీతారామ మధు ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, డీసీసీ నాయకులు తాట్పల్లి శ్రీకాంత్ స్వామి, cho, phn, ఏఎన్ఎం, ఆశవర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.