calender_icon.png 10 January, 2026 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ఓఎస్‌డీని కలిసిన సర్పంచ్

09-01-2026 12:00:00 AM

భీమదేవరపల్లి జనవరి 8 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి అదే గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ శనిగరపు ఐలయ్య సీఎం ఓఎస్డి వేముల శ్రీనివాసులను మర్యాద పూర్వకంగా గురువారం సచివాలయంలో కలిసినట్టు తెలిపారు ఈ ప్రాంత సమస్య లపై ఈ సందర్భంగా సీఎం ఓఎస్‌డి కి భీమదేవరపల్లి సర్పంచ్ తెలిపారు.