3 June, 2026 | 1:48 AM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే

03-06-2026 12:11 AM

సత్తుపల్లి, జూన్ 2 (విజయ క్రాంతి):  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు  డాక్టర్ మట్టా రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి పట్టణం, బస్టాండ్ రింగ్ సెంటర్ వద్ద గల  తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమర వీరులకు నివాళులు అర్పించిన . ఎమ్మెల్యే రాగమయి దయానంద్ డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి పట్టణం - సత్తుపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించిన .మ్మెల్యే రాగమయి దయానంద్  డాక్టర్ మట్టా దయానంద్  మరియు మున్సిపల్ చైర్మన్ రోహన బేగం  సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు

అందరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన . ఎమ్మెల్యే  సత్తుపల్లి నియోజకవర్గం లో రాష్ట్రo లో తెలంగాణ కోసం పోరాడిన వీరులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ..మ్మెల్యే రాగమయి దయానంద్      ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత సత్తుపల్లి ఏఎంసీ  చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్ 17 మంది సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, తెలంగాణ ఉద్యమకారులు,సత్తుపల్లి పట్టణ, మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళా యూత్ ఎన్ ఎస్ యు ఐ. నాయకులు పాల్గొన్నారు