30 June, 2026 | 8:01 AM

ఇసుక లారీల పట్టివేత

23-10-2024 12:48 AM

మహదేవపూర్, అక్టోబర్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ పూర్ మండలంలోని పంకే న ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. క్వారీల యజమానులు సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో మహ దేవపూర్ ఎస్సై పవన్‌కుమార్ సిబ్బందితో కలిసి నాలుగు లారీలను సీజ్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.