30 June, 2026 | 3:26 AM

లో వోల్టేజ్ సమస్య పరిష్కారం

30-06-2026 02:32 AM

చేర్యాల, జూన్ 29: చేర్యాల మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డు రాజీవ్ నగర్ లో గత కొన్నేళ్లుగా లో ఓల్డేజి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సిలర్ ప్రసాద్ గౌడ్ ఆ సమస్యను గుర్తించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి లో వోల్టేజ్ సమస్య కు శాశ్వత పరిష్కారం గా సోమవారం నాడు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేపించి కాలనిలో లో వోల్టేజ్ సమస్య కు లేకుండా చేయడం జరిగింది. కార్యక్రమంలో కాలనీ వాసులు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.